Home » anasuya father
అనసూయ తన తండ్రి మరణంపై మొదటి సారి స్పందించింది. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అనసూయ. ఈ పోస్ట్ లో.......
జబర్దస్త్ యాంకర్ గానే కాక సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం నెలకొంది.