Home » Anasuya Gallery
హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో, అందాల ఆరబోత విషయంలోనూ అంతే స్పీడుగా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ శారీలో కుర్రకారు గుండెల్ని దోచేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
హాట్ బ్యూటీ అనసూయ చేసే గ్లామర్ షో ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ట్రెడీషినల్ వేర్‌లోనూ అనసూయ అదిరిపోయేలా ఉంటుందని ఫ్యాన్స్ అంటారు. తాజాగా మేకప్ లేకుండానే గ్రీన్ డ్రెస్‌లో అనసూయ అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.
బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడదు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో అయితే అందాల ఆరబోతకు ఉన్న హద్దులను చెరిపేసింది. కానీ, ఆమె తాజాగా చేసిన ఫోటోషూట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.