Anasuya: గ్రీన్ శారీలో గుండెల్ని దోచేస్తున్న అనసూయ!
హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో, అందాల ఆరబోత విషయంలోనూ అంతే స్పీడుగా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ శారీలో కుర్రకారు గుండెల్ని దోచేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.