-
Home » Anasuya Latest Images
Anasuya Latest Images
Anasuya: మేకప్ లేకుండానే గ్రీన్ డ్రెస్లో కట్టిపడేస్తున్న అనసూయ!
November 22, 2022 / 09:33 PM IST
హాట్ బ్యూటీ అనసూయ చేసే గ్లామర్ షో ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ట్రెడీషినల్ వేర్లోనూ అనసూయ అదిరిపోయేలా ఉంటుందని ఫ్యాన్స్ అంటారు. తాజాగా మేకప్ లేకుండానే గ్రీన్ డ్రెస్లో అనసూయ అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.