Home » Anasuya latest photos
యాంకర్ అనసూయ తన ఫ్యామిలీతో కలిసి వారణాసి వెళ్లింది. వారణాసి ఘాట్ల వద్ద భక్తి తన్మయత్వంలో మునిగి పోయింది. కాశీ విశ్వనాథ్ మందిరాన్ని సందర్శించుకుంది. వారణాసిలో షాపింగ్ కూడా చేసింది. బెనారసీ శారీస్ కొనుక్కుంది.
టాలీవుడ్ నటి అనసూయ సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ మెస్మరైజ్ చేస్తుంది.