అనసూయ దైవచింతన.. వారణాసిలో ఫ్యామిలీతో కలిసి..
యాంకర్ అనసూయ తన ఫ్యామిలీతో కలిసి వారణాసి వెళ్లింది. వారణాసి ఘాట్ల వద్ద భక్తి తన్మయత్వంలో మునిగి పోయింది. కాశీ విశ్వనాథ్ మందిరాన్ని సందర్శించుకుంది. వారణాసిలో షాపింగ్ కూడా చేసింది. బెనారసీ శారీస్ కొనుక్కుంది.













