Home » Anasuya
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఒక్కటైన రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతూ వచ్చారు. ఇటీవలే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించిన ఈ జంట, నేడు ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అందుకు సం�
జబర్దస్త్ జంట రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకొని ఒక్కటయ్యారు.
యాంకర్, నటి అనసూయ తాజాగా నిజామాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చి సందడి చేసింది.
అనసూయ, యూట్యూబర్ నిఖిల్ కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోగా టీవీ, యూట్యూబ్, సినిమాలకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలని ఆహ్వానించారు. అందరూ కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో సందడి చేసి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
యాంకర్ గా బిజీగా ఉండే అనసూయ జబర్దస్త్ వదిలేసి అప్పుడప్పుడు మాత్రమే కొన్ని టీవీ షోలలో కనిపిస్తుంది. కానీ సినిమాలతో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. మెయిన్ లీడ్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్నా, పెద్ద సినిమాలు ఏ ఆఫర్ వచ్చినా చేసేస్తోంది.................
నటిగా బిజీగా ఉన్న అనసూయ అప్పుడప్పుడు షాప్ ఓపెనింగ్స్ తో కూడా సందడి చేస్తుంది. తాజాగా ఓ సిల్వర్ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ కి వెళ్లి తళుక్కుమని చీరలో మెరిపించింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా ఓ వైన్ రెస్టారెంట్ కి వెళ్లి వైన్ పార్టీలో పాల్గొంది. వైన్ తాగి బాగానే ఉన్నాను అంటూ కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ గా, నటిగా ఫుల్ ఫామ్ లో ఉంది అనసూయ. మధ్యమధ్యలో విదేశాల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కి కూడా వెళ్తూ సందడి చేస్తుంది. తాజాగా అమెరికా డల్లాస్ లో ఓ ప్రోగ్రాంకి వెళ్లగా అక్కడ కాఫీ షాప్ లో ఛిల్ అవుతూ కనిపించింది.
ఇటీవల దసరా, బతుకమ్మ సందర్భంగా అక్కడి తెలుగు సంఘం వాళ్ళు న్యూయార్క్ లో ఈవెంట్ ని ఏర్పాటు చేయగా దానికి అనసూయ, మంగ్లీ అతిధులుగా వెళ్లారు.
తాజాగా మరోసారి న్యూయార్క్ మేయర్ తగ్గేదేలే అంటూ హడావిడి చేశారు. ఇటీవల దసరా సందర్భంగా అక్కడి తెలుగు సంఘం వాళ్ళు న్యూయార్క్ లో ఈవెంట్ ని ఏర్పాటు చేయగా దానికి అనసూయ, మంగ్లీ అతిధులుగా వెళ్లారు. ఈ కార్యక్రమానికి..............