Home » Anasuya
అసలు ఎలాంటి సందర్భం లేకుండానే తనే ఏదో ట్వీట్ చేసేసింది. కనీసం అది ఎందుకు చేసింది, ఎవరి కోసం చేసింది కూడా చెప్పలేదు. దీంతో మరోసారి అనసూయ వైరల్ గా మారింది.
తాజాగా అనసూయ అమెరికాలో ఓ ఈవెంట్ కి వెళ్ళింది. అలాగే అక్కడే కొన్ని రోజులు ట్రిప్ కూడా వేసి రావడానికి ఫిక్స్ అయిపోయింది. దీంతో అనసూయ ప్రస్తుతం అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది. ఇప్పటికే అమెరికా ట్రిప్ నుంచి పలు ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది �
తాజాగా బేబీ ప్రమోషన్స్ లో భాగంగా ఆనంద్ దేవరకొండ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ(Anasuya) - విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇష్యూ గురించి మొదటిసారి మాట్లాడాడు. అర్జున్ రెడ్డి సినిమా నుంచి అనసూయ - విజయ్ దేవరకొండ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
యాంకర్ అనసూయ తాజాగా ఓ ఈవెంట్ కోసం అమెరికాకు వెళ్లగా అక్కడ రాత్రిపూట రోడ్ల మీద ఇలా బంగారు చీరలో మెరుస్తూ ఫోటోలు దిగింది.
అనసూయ భరద్వాజ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. బులితెరపై స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఇక సినిమాల్లోనూ నటిస్తూ తనదైన ముద్రను వేస్తోంది.
అనసూయ ఇటీవల తన వెడ్డింగ్ యానివర్సరీకి తన భర్తతో కలిసి థాయిలాండ్ కి వెళ్ళింది. అక్కడ బీచ్ లలో ఇలా బికినీ వేసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ మరియు నటి అనసూయ సోషల్ మీడియాలో తనకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ భామ తన భర్తతో కలిసి ఒక మామిడి తోటలో సందడి చేసింది. ఆ ఫోటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారాయి.
అనసూయ ఇటీవల విమానం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా జూన్ 9న విడుదలవ్వగా తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో ఇలా రెడ్ డ్రెస్ లో కళ్ళజోడు పెట్టుకొని ఫొటోలకు పోజులిచ్చింది.
అనసూయ(Anasuya), విజయ్ దేవరకొండ మధ్య అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమా నుంచి వివాదం కొనసాగుతోంది. దీంతో ఈ వివాదానికి ముగింపు పలకాలనుకుందేమో అనసూయ.
అనసూయ మాత్రం అప్పుడప్పుడు డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా విజయ్ దేవరకొండ మీద కామెంట్స్, సైటైర్లు వేస్తోంది. దీంతో విజయ్ అభిమానులు ఫైర్ అయి అనసూయపై ట్రోలింగ్ చేస్తారు. గత కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ వ