anchor Anusuya

    పదేళ్ల వివాహ బంధం పూర్తి చేసుకున్న అనసూయ

    June 4, 2020 / 08:22 PM IST

    అందాల భామ అనసూయ..న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. జబర్దస్ టీవీ షోలో తన అభియనం, మాటలతో అందరినీ ఆకట్టుకుంది. ఒక వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు నటిగా కూడా తనను తాను నిరూపించుకుంటోంది. స�

10TV Telugu News