Home » Anchor Lasya Pregnant
తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న లాస్య, ఆ తరువాత పలు సినిమాల్లోనూ నటించింది. తన కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు ఆమె పెళ్లి చేసుకుని, చాలా అరుదుగా యాంకరింగ్ చేస్తూ కనిపించింది. ఇక తన ఫ్యామిలీకే ఎక్కువ సమయ�
రెండోసారి తల్లి కాబోతున్న యాంకర్ లాస్య..