Home » Anchor Rashmi Photos
యాంకర్ రష్మీ ఇటీవల ఓ సర్జరీ చేయించుకుందని సోషల్ మీడియాలో తెలిపింది. తాజాగా సర్జరీ అనంతరం బాలికి ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ వెళ్ళింది రష్మీ.
యాంకర్ రష్మీ తాజాగా తన సోదరి పెళ్లి మెహందీ వేడుకల్లో ఇలా సందడి చేస్తూ చుట్టాలతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ రష్మీ ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా అలరిస్తుంది. ఇక రెగ్యులర్ గా ఇలా ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో అలరిస్తుంది.