Anchor Rashmi : యాంకర్ రష్మీ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫ్రెండ్స్‌తో కలిసి పబ్‌లో ఎంజాయ్ చేస్తూ.. ఫొటోలు..
యాంకర్ రష్మీ ఇటీవల తన బర్త్ డేని క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి ఓ పబ్ లో సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా తన బర్త్ డే సెలబ్రేషన్స్ అంటూ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.















Anchor Rashmi
