-
Home » Anchor Rashmi
Anchor Rashmi
తల్లి పాత్ర చేయబోతున్న యాంకర్ రష్మీ.. ఇద్దరు పిల్లలకు తల్లిగా.. చాన్నాళ్లకు మరో సినిమాతో..
రష్మీ చివరగా 2022 లో బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
వర్షంలో చీరకట్టుతో.. తడిచిన అందాలతో యాంకర్ రష్మీ..
యాంకర్ రష్మీ తాజాగా వర్షంలో తడుస్తూ చీరకట్టులో అందాలను ఆరబోస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
జబర్దస్త్ లో కొత్త యాంకర్.. ఈసారి అబ్బాయి.. వార్నింగ్ ఇచ్చిన రష్మీ.. ప్రోమో వైరల్..
తాజాగా మరికొన్ని మార్పులు చేసి సరికొత్తగా జబర్దస్త్ అంటూ ప్రోమో రిలీజ్ చేసారు.
సర్జరీ తర్వాత ఫ్రెండ్స్ తో బాలి వెకేషన్ కి వెళ్లిన యాంకర్ రష్మీ.. ఫోటోలు చూశారా?
యాంకర్ రష్మీ ఇటీవల ఓ సర్జరీ చేయించుకుందని సోషల్ మీడియాలో తెలిపింది. తాజాగా సర్జరీ అనంతరం బాలికి ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ వెళ్ళింది రష్మీ.
టీవీ షోలో చిన్ననాటి ఫ్రెండ్స్ తో యాంకర్ రష్మీ.. బర్త్ డే స్పెషల్.. ఫోటోలు చూశారా?
యాంకర్ రష్మీ బర్త్ డే సందర్భంగా ఓ టీవీ షోకి తన చిన్ననాటి ఫ్రెండ్స్ ని తీసుకొచ్చింది. వారితో షూట్ గ్యాప్ లో దిగిన ఫోటోలను రష్మీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సర్జరీ చేయించుకున్న 'యాంకర్ రష్మీ'.. జనవరి నుంచి బాధపడుతూ.. హాస్పిటల్ నుంచి ఫోటో షేర్ చేసి..
తాజాగా రష్మీ తనకు సర్జరీ జరిగింది అంటూ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
సొంతూళ్లో యాంకర్ రష్మీ హోలీ వేడుకలు..
యాంకర్ రష్మీ నిన్న హోలీ వేడుకలను తన సొంతూళ్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అస్థికలను గోదావరిలో కలిపి ఎమోషనల్ పోస్ట్ చేసిన యాంకర్ రష్మీ.. ఎవరి అస్థికలు అంటే..
తాజాగా యాంకర్ రష్మీ అస్థికలను తీసుకొచ్చి రాజమండ్రి గోదావరి నదిలో కలిపింది. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
షర్ట్ - స్కర్ట్ లో యాంకర్ రష్మీ క్యూట్ ఫొటోలు..
యాంకర్ రష్మీ తాజాగా షర్ట్ - షార్ట్ స్కర్ట్ వేసి క్యూట్ గా ఫొటోలు షేర్ చేసింది.
సోదరి పెళ్లి వేడుకలో యాంకర్ రష్మీ సందడి.. మెహందీ పెట్టించుకుని.. ఫొటోలు వైరల్..
యాంకర్ రష్మీ తాజాగా తన సోదరి పెళ్లి మెహందీ వేడుకల్లో ఇలా సందడి చేస్తూ చుట్టాలతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.