Anchor Rashmi : టీవీ షోలో చిన్ననాటి ఫ్రెండ్స్ తో యాంకర్ రష్మీ.. బర్త్ డే స్పెషల్.. ఫోటోలు చూశారా?
యాంకర్ రష్మీ బర్త్ డే సందర్భంగా ఓ టీవీ షోకి తన చిన్ననాటి ఫ్రెండ్స్ ని తీసుకొచ్చింది. వారితో షూట్ గ్యాప్ లో దిగిన ఫోటోలను రష్మీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.






