Home » Anchor
హైదరాబాద్ : యాంకర్ అనుసూయ నెటిజన్స్ పై మండి పడుతోంది. పుల్వామా ఘటనకు..తన డ్రస్‌లకు లింకు పెడుతూ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్ పై ఫైర్ అయింది అనసూయ. పుల్వామా ఘటనపై పాక్ పై యుద్ధం చేయాలని అందరూ అంటున్నారనీ.. అన్ని వేళలా యుద్ధం మంచిది కాదన�