Home » anchoring
తాజాగా ఓ షోలో తాను యాంకరింగ్ కి బ్రేక్ ఇస్తున్నాను అని చెప్పి అందర్నీ షాక్ కి గురిచేసింది సుమ. ఓ టీవీ ఛానల్ లో న్యూ ఇయర్ కి టెలికాస్ట్ కానున్న స్పెషల్ ప్రోగ్రాంలో సుమ పాల్గొంది. తాజాగా ఈ ప్రోగ్రాం ప్రోమోని విడుదల చేశారు. దీంట్లో సుమకి మిగిలిన �