Home » and Outlook
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది, కానీ ప్రతిరోజూ చేయాలన్న నియమం ఏమీ లేదు. ఒకవేళ ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తుంటే ఓ పరిధికి లోబడి మాత్రమే వ్యాయామాలు ఉండేలా చూసుకోవాలి. వ్యాయామాలు అనేవి కండరాలు ఉత్తేజితమై, మీకు మానసిక ప్రశాంత�