Home » Andhra Cricket Association President
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఏసీఏ జనరల్ మీటింగ్ లో అధ్యక్షుడిగా
ఏసీఏకి ఆయన నాయకత్వం ఉంటే... రాష్ట్రంలో క్రికెట్ స్టేడియంలు, మెగా టోర్నీలు నిర్వహించే అవకాశాలు దక్కించుకోడానికి ఈజీ అవుతుందని... ఆ విధంగా రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పెరిగే వీలుందని చెబుతున్నారు.