Home » Andhra cricketer KS Bharat
KS Bharat: మొన్నటివరకు కేఎల్ రాహుల్ పై విరుచుకుపడిన ట్రోలర్లు తాజాగా టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ ను టార్గెట్ చేశారు.
Kona Srikar Bharat: కెరీర్ లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ బ్యాటింగ్ లో ఆకట్టుకోలేకపోయాడు.
నాగ్‌పూర్ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో ఆంధ్రా కుర్రాడు కే.ఎస్. భరత్ చోటుదక్కించుకున్నాడు. భరత్‌కు టీమిండియా క్రికెటర్ల సమక్షంలో టెస్ట్ క్యాప్‌ను సీనియర్ ప్లేయర్ ఛతే�