Home » Andhra floods
వచ్చిన బోట్లన్నీ పాడవడంతో వాటిని సిబ్బంది పక్కన పెట్టేశారు. దీంతో మరోదారి లేక అవస్థలు పడుతూనే నీటిలో నడుచుకుంటూ బయటకి వస్తున్నారు ప్రజలు.
విజయవాడలోని కృష్ణలంక ఏరియాలో ప్రజలు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.