-
Home » Andhra King Taluka Twitter Review
Andhra King Taluka Twitter Review
ఆంధ్ర కింగ్ తాలూకా ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్ బయోపిక్ ఎలా ఉంది.. ఆడియన్స్ ఏమంటున్నారు అంటే..?
November 27, 2025 / 07:22 AM IST
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, లేటెస్ట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Twitter Review). మైత్రి మూవీ మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు మహేష్ బాబు పి తెరకె