Home » Andhra Ministers Full List
చంద్రబాబు కేబినెట్ కొలువుదీరింది. ప్రధాని మోదీ సమక్షంలో వేలాది మంది కార్యకర్తల సాక్షిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు చంద్రబాబు.
ముఖ్యంగా అత్యంత ప్రధానమైన ఆర్థిక మంత్రి పదవిని ఎవరికి కేటాయిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది. గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు మంత్రివర్గంలో అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా పని చేశారు.