Home » Andhra Pradesh Cabinet
AP Cabinet Meeting : డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం అమలుపైనా సమాలోచనలు చేశారు.
కొత్త మంత్రుల జాబితా రేపు మధ్యాహ్నం కల్లా సిద్ధం కాబోతోంది. సీఎంవో అధికారులు ఈ లిస్ట్ను తీసుకుని గవర్నర్ విశ్వభూషణ్ దగ్గరకు వెళ్తారు.
సినిమా టికెట్లు, థియేటర్ల అంశంపై మాత్రం పెద్దగా నిర్ణయాలు ఉండకపోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని, అందుకనే ఏదైనా మాట్లాడాలంటే ఆలోచిస్తున్నానని అన్నారు.
మూడు రాజధానులను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనలు నేటితో పదోరోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అమరావతి ప్రాంతంలో రైతులు రాజధానిపై కేబినెట్ భేటీ సంధర్భంగా ఆంద�