Home » andhra pradesh corona
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 2 వేల 100 మందికి కరోనా సోకింది. 26 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 33 వేల 964 యరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఏపీలో గడచిన 24 గంటల్లో 94వేల 595 కరోనా పరీక్షలు నిర్వహించగా 3వేల 175 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 662 కొత్త కేసులు రాగ, చిత్తూరు జిల్లాలో 473 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 59 కేసులు గుర్తించారు. అ�
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు జరగాలన్నారు సీఎం జగన్. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై అధ్యయనం చేసిన అధి�
రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా మాస్క్ ధరించకుండా బయటకు వస్తే జరిమానా విధించాలన్నారు. మాస్క్ లేకపోతే రూ.100 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చె�