Home » Andhra Pradesh Coronavirus Live Updates
Andhra Pradesh Coronavirus Update: ఏపీలో కరోనా వ్యాప్తికి అడ్డకట్టపడటంలేదు. పదివేలకు దగ్గర్లోనే ప్రతిరోజూ కొత్త కేసులు నమోదువుతున్నాయి. పరీక్షలు పెరుగుతున్నాయి, కరోనా కేసులూ పెరుగుతున్నాయని అంటోంది ప్రభుత్వం. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71,137 శాంపిల్స్ ప�
ఏపీలో కరోనా ఉగ్రరూపం చూపుతోంది. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10,093 కరోనా పాజిటివ్ కేసులు, 65 మంది మృతి చెందారు. ఏపీలో 1,20,390కు చేరిన కేసులు, 1,213 మంది మృతి చెందారు. ఏపీలో 63,771 యాక్టివ్ కేసులు ఉన్నాయి.