-
Home » Andhra Pradesh Election 2024
Andhra Pradesh Election 2024
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా ఓట్ల వివరాలు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై 10టీవీ చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పులివెందుల, కుప్పం, పిఠాపురం.. పోలింగ్ పూర్తి వివరాలు
రాష్ట్రంలోని ప్రధాన 5 పార్టీల అగ్రనాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదయిందనే దానిపై ఓటర్లకు ఆసక్తి నెలకొంది.
ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్.. నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలు ఇవే..
రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైందని, గడచిన నాలుగు ఫేజెస్ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు.. జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ నమోదయినట్టు తెలుస్తోంది. జిల్లాలవారీగా ఓటింగ్ శాతం వివరాలు ఇలా..
చంద్రబాబుతో వైసీపీ ఎంపీ రహస్య భేటీ.. టీడీపీ నాయకుల్లో టెన్షన్
వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు.. చంద్రబాబు నాయుడును రహస్యంగా కలవడం పలువురు టీడీపీ నాయకుల్లో కలవరం రేపుతోంది.
వైసీపీకి మరో ఝలక్.. పార్టీని వీడుతున్నట్టు ప్రకటించిన విజయవాడ నేత
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నాయకుడు గుడ్ బై చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు.
నారాయణస్వామి వర్సెస్ జ్ఞానేందర్‌రెడ్డి.. గంగాధర నెల్లూరులో పొలిటికల్ హీట్
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొంతకాలంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి వర్సెస్ ప్రభుత్వ సలహాదారు జ్ఞానేందర్‌రెడ్డిగా సాగుతోంది.
టీడీపీలోనే వంగవీటి రాధా..
వైసీపీలో చేరతారంటూ ఇటీవల జరుగుతున్న ప్రచారానికి వంగవీటి రాధా చెక్ పెట్టారు.