Home » Andhra Pradesh Film Chamber of commerce
గత కొంతకాలంగా టాలీవుడ్ లో.. చిత్ర నిర్మాతలు టిక్కెట్లు ధరలు, ఓటిటి రిలీజులు, వీపీఎఫ్ చార్జీలు వంటి పలు సమస్యలను ఎదురుకోవడంతో.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ దీనిపై అధ్యయనం చేసి ఇటీవలే పెద్ద సినిమాలపై ఒక నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే. �
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిభేటీ ముగిసింది.