-
Home » Andhra Pradesh Group 2
Andhra Pradesh Group 2
ఏపీ గ్రూపు-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?
November 12, 2024 / 09:45 PM IST
Group 2 Mains Exam : పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షను జనవరి 5 నుంచి ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు.