-
Home » Andhra Pradesh Jobs
Andhra Pradesh Jobs
ఏపీపీఎస్సీలో ఏం జరుగుతోంది ?
January 10, 2019 / 10:42 AM IST
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు జాబ్‌ల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా ? అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఏపీపీఎస్సీ ఎప్పుడు నోటిఫికేషన్‌లు విడుదల చేస్తుందా ? అని ఎదురు చూస్తున్నా�