ఏపీపీఎస్సీలో ఏం జరుగుతోంది ? 

  • Published By: madhu ,Published On : January 10, 2019 / 10:42 AM IST
ఏపీపీఎస్సీలో ఏం జరుగుతోంది ? 

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు జాబ్‌ల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా ? అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఏపీపీఎస్సీ ఎప్పుడు నోటిఫికేషన్‌లు విడుదల చేస్తుందా ? అని ఎదురు చూస్తున్నారు. ఏపీపీఎస్సీ…ప్రభుత్వం మధ్య సమన్వయం కొరవడిందా ? రాజకీయ వత్తిళ్లకు లోనవుతుందా అనే టాక్ వినిపిస్తోంది. వీటన్నింటి గురించి తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా ఏపీపీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఉదయ భాస్కర్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి.