Home » Andhra Pradesh Pensions
ఏపీలో ఒక రోజు ముందే ఫించన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ శనివారం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వైఎస్ఆర్ పెన్షన్లను పంపిణీ చేశారు. తెల్లవారు జాము నుంచి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.
జనవరి నుంచి వృద్ధాప్య పింఛన్లను పెంచారు. ఏపీలో ప్రస్తుతం 61 లక్షలకు పైగా పెన్షన్దారులున్నారు. వీరికి వచ్చే ఏడాది...