Home » andhra pradesh politics
గత ప్రభుత్వం చేసిన చట్టంతో న్యాయ వివాదాలు తలెత్తే అవకాశం ఉండటంతో..ఏప్రిల్ 2వరకు వెయిట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందట.
ఈ ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు జూన్‌తో కూటమి పాలనకు రెండేళ్లు పూర్తవుతుంది.
ఇప్పుడు సీన్ మారింది. గంటా కంటే ఎక్కువగా ఆయన కుమారుడు రవితేజనే భీమిలిలో ఎక్కువగా కనిపిస్తున్నారు.
జయమంగళ రిసిగ్నేషన్ యాక్సెప్ట్ అయితే ఎమ్మెల్సీ స్థానం బాలినేనికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారట పవన్.
ప్రతిపక్షంలోకి వచ్చాక వైసీపీ చేపట్టిన ఏ కార్యక్రమం పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదని..ఏ అంశంలో కూడా వైసీపీ అప్పర్ హ్యాండ్ సాధించలేదన్న టాక్ ఉంది.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యనే ఉత్తరాంధ్రలో పర్యటించి..ఎచ్చెర్ల, శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాల పరిధిలో క్యాడర్‌తో చర్చించారు.
టీడీపీ పరంగా చంద్రబాబు దూకుడు అలా ఉంటే..ఇన్నాళ్లు వైసీపీని పల్లెత్తు మాట అనడానికి కూడా ఇష్టపడని బీజేపీ..అటాక్ మోడ్‌లోకి వెళ్తామంటోంది.
దీంతో ఇప్పటినుంచే ప్రత్యామ్నాయం ఆలోచించడం..సాధ్యమైనంత వరకు లీడర్లకు టికెట్‌పై క్లారిటీ ఇవ్వడం వంటివి టీడీపీ అధిష్టానం మదిలో ఉన్న అస్త్రాలుగా చెబుతున్నారు.
పిఠాపురంలో వైసీపీ తరఫున గళం వినిపించే నాయకులే లేరట. గత ఎన్నికల్లో పోటీ చేసిన వంగా గీత కాకినాడకు పరిమితమయ్యారని అంటున్నారు.
అధికారంలోకి వచ్చి ఆరు నెలల తర్వాత నుంచే ఎమ్మెల్యేల పనితీరుపై ఓ కన్నేసి పెట్టారు సీఎం చంద్రబాబు.