Home » Andhra Pradesh
చిరంజీవి చేసిన కామెంట్స్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రియాక్షన్. ఆకాశం నుంచి ఊడి పడలేదు..
జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకుని, ఇటీవలే పవన్ కల్యాణ్‌ను కలిశారు.
జగన్ మోహన్‌రెడ్డి ఆశీస్సులతో పాలకమండలి అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణం చేసే ఆదృష్టం దక్కిందని కరుణాకర్ రెడ్డి అన్నారు.
అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి? అని చిరంజీవి వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో..
తొలి రోజు ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు.
ఆయన ఫొటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఆయన మీద కారు కూతలు కూస్తున్నారని నాగబాబు అన్నారు.
సినీ పరిశ్రమ పెద్దగా సొంత తమ్ముడికి చిరంజీవి బుద్ధి చెప్పాలని మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు.
పవన్ సొంత తమ్ముడే అయినప్పటికీ అన్నయ్య ధర్మం మాట్లాడాలని చెప్పారు.
వారిని తీసుకెళ్లనివ్వకుండా పోలీసు వాహనాలకు చిరంజీవి అభిమానులు అడ్డంగా పడుకున్నారు. ఫ్యాన్స్‌ను పోలీసులు నియంత్రించలేకపోయారు.