Home » Android 16 Beta version release
Android 16 Beta : ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కోసం గూగుల్ ఆండ్రాయిడ్ 16 బీటా 4 రిలీజ్ చేసింది. ఈ బీటా వెర్షన్ అద్భుతమైన ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఉంది. మీ ఫోన్లలో కూడా ఈ కొత్త అప్డేట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి.