Home » Android Messages App
ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? మీరు ఉన్న లొకేషన్ ఇతరులకు షేర్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ కనెక్టవిటీ ఉండాల్సిందే. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు లొకేషన్ షేర్ చేసే సమయంలో మీ ఫోన్లలో నెట్ యాక్టివేట్ లేదంటే షేర్ చేయడం కుదరదు. సాధారణంగా లొ�