Home » Android users
Google Warning : ఆండ్రాయిడ్ యూజర్లను గూగుల్ హెచ్చరిస్తోంది. సెక్యూరిటీ అప్డేట్స్ అందుకోని ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వెంటనే తమ డివైజ్‌లను అప్డేట్ చేసుకోవాల్సిందిగా హెచ్చరికను జారీ చేసింది.
Truecaller Verified Badge : ట్రూకాలర్ కంపెనీ ప్రకారం.. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లోని ప్రీమియం కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
Apple WWDC 2024 Event : టెక్ దిగ్గజం దీనికి ఒక పేరును పెట్టింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. రాబోయే ఆపిల్ ఫోన్లలో ఇంటిగ్రేట్ చేసిన కొత్త ఏఐ సిస్టమ్‌తో ఆపిల్ ఇంటెలిజెన్స్ లాంచ్ చేయనుంది.
మెటా యాజమాన్యంలోని యాప్ త్వరలో ఇతర యూజర్ల ప్రొఫైల్ ఫోటోల స్క్రీన్షాట్లను తీయకుండా ఐఓఎస్ యూజర్లను నిషేధిస్తుంది.
గూగుల్ వ్యాలెట్ అంతర్జాతీయ వెర్షన్‌కు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. ఈ వ్యాలెట్ బ్యాంక్ కార్డ్‌లను స్టోర్ చేయదు లేదా డిజిటల్ పేమెంట్లు చేయదు.
WhatsApp Update : వాట్సాప్‌లో ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో కొత్త డిజైన్‌ను తీసుకొచ్చింది. అప్‌గ్రేడ్ డార్క్ మోడ్, రీడిజైన్ లైట్ మోడ్, కొత్త కలర్ స్కీమ్, రీడిజైన్ చేసిన ఐకాన్స్, బటన్లు ఉన్నాయి.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలామంది యూజర్లకు ఈ కొత్త గ్రీన్ కలర్ అప్డేట్ వచ్చేసింది. మీ ఫోన్లో వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా? లేదో చెక్ చేసుకోండి.
Android Users : ఆండ్రాయిడ్ యూజర్లు బ్యాటరీ హెల్త్ చెక్ చేసుకునేందుకు వీలుగా గూగుల్ ఒక ఫీచర్‌పై పనిచేస్తోందని నివేదించింది. ఈ ఫీచర్ ఇప్పటికే ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
Nothing Chats App : ఆపిల్ ఫోన్లకే ప్రత్యేకమైన ఐమెసేజ్‌లను ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా పంపుకునే అవకాశం కల్పిస్తోంది నథింగ్ కంపెనీ. ఇటీవలే ‘నథింగ్ చాట్స్’ అనే కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ లాంచ్ చేసింది.
Apple iPad Discount : ఆపిల్ 10వ జనరేషన్ ఐప్యాడ్‌పై రూ.9వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో 2 డిస్కౌంట్లు ఆఫర్లు ఉన్నాయి. ఆకర్షణీయమైన ఐప్యాడ్ డీల్‌గా చేస్తుంది. వివరాలు ఇలా ఉన్నాయి.