-
Home » Aneesha Dama
Aneesha Dama
జార్జియాలో మాస్టర్స్ పూర్తిచేసిన నటి.. గ్రాడ్యుయేషన్ డే ఫొటోలు..
June 5, 2025 / 08:52 PM IST
పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నటి అనీషా దామా తాజాగా జార్జియాలో ఇంటీరియర్ డిజైన్ కోర్స్ లో మాస్టర్స్ పూర్తి చేయగా తన గ్రాడ్యుయేషన్ డే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.