Aneesha Dama : జార్జియాలో మాస్టర్స్ పూర్తిచేసిన నటి.. గ్రాడ్యుయేషన్ డే ఫొటోలు..
పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నటి అనీషా దామా తాజాగా జార్జియాలో ఇంటీరియర్ డిజైన్ కోర్స్ లో మాస్టర్స్ పూర్తి చేయగా తన గ్రాడ్యుయేషన్ డే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.














