Home » anemia
అంజీరాలను రోజువారిగా తీసుకోవటం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. అంతేకాకుండా నీరసం, నిస్సత్తువ, శారీరక బలహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
రక్తహీనతకు అసలు కారణం ఆహారంలో ఇనుము లోపించటం. రక్తహీనత లోపాన్ని సరిదిద్దు కోవాలంటే ఐరన్ సంవృద్ధిగా లభించే ఆహార పదార్ధాలను తీసుకోవటం అవసరం.
రక్తహీనత సమస్య ఉత్పన్నం అయినప్పుడు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవటం వల్ల రక్తాన్ని త్వరితగతిన వృద్ధి చేసుకోవచ్చు. ముడి నువ్వుల్లో కొంచెం బెల్లం కలిపి తీసుకోవటం వల్ల రక్తం పెరుగుతుంది.
పౌష్టికాహారం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆనారోగ్యాలను కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి, ఎదుగుదల, పునరుత్పత్తి జీవక్రియలకు పోషకాలు తప్పనిసరి. ఆహారంలో స్ధూల
Benefits Of Ippapuvvuu for Pregnant Women : ఇప్పపువ్వు. అడవిబిడ్డలకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించేవారికి ఇప్ప పువ్వు గురించి బాగా తెలుసు. ఇప్పపువ్వులను సేకరించి అమ్ముకుంటుంటారు గిరిజనులు. అడవుల్లో ఇప్పపువ్వులు విరివిరిగా ఉంటాయి. ఆయా కాలాల్ల
తెలంగాణ రాష్ట్రంలో రక్తహీనత పిల్లలను, మహిళలను పట్టిపీడిస్తోంది. రక్తహీనత కారణంగా ఇతరత్రా వ్యాధులు మరింత ప్రబలే అవకాశం ఉండటంతో డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. తాజాగా విడుదలైన ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2019’ నివేదిక రాష్ట్రంలో ఐదేళ్లలోపు