Home » Angallu Case
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది.అంగళ్ల కేసులో చంద్రబాబుకు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో చంద్రబాబుని అప్పటివరకు అరెస్ట్ చేసే అవకాశం లేదు. దాంతో ఆయనకు తాత్కాలికంగా ఊరట లభించినట్లైంది. Chandrababu
అంగళ్లు కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో తాము జోక్యం చేసుకోబోము అంటూ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో సుప్రీంకోర్టులో కూడా ఏపీ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది.
మరో 30మంది తెలుగుదేశం నేతలు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, వారందరిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దంటూ.. TDP Leaders