-
Home » Anganwadi helpers
Anganwadi helpers
అంగన్వాడీ సిబ్బందికి భారీ ఊరట.. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబుల్.. ఎవరికి ఎంతంటే?
August 18, 2026 / 04:15 PM ISTAnganwadi Retirement : తెలంగాణలో అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ రెట్టింపు చేసింది. టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష చొప్పున ప్రయోజనం అందించనుంది.
అంగన్వాడీ హెల్పర్లకు గుడ్న్యూస్.. వీరందరికీ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్!
July 3, 2025 / 09:25 PM ISTఫైలుపై మంత్రి సీతక్క సంతకం చేశారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.
అంగన్వాడీ హెల్పర్లకు రూ.లక్ష, వర్కర్లకు 40 వేల గ్రాట్యుటీ.. విమెన్స్ డే వేళ జీవోను అంగన్వాడీలకు అందించిన చంద్రబాబు
March 8, 2025 / 03:17 PM ISTఎవరైనా మహిళల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు.