Home » Anganwadi Workers Strike
అంగన్ వాడీలకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది.
ప్రభుత్వం నిజాయితీగా ఉన్న విషయం చెబుతోంది. రాజకీయ అజెండాకు అంగన్ వాడీలు బలికావద్దు. జగన్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారు.
విధుల్లో చేరాలని బెదిరించినా, ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తమ డిమాండ్లు నెరవేర్చేవరకు తగ్గేది లేదని అంగన్ వాడీ వర్కర్లు తేల్చి చెప్పారు. గత 15 రోజులుగా తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు అంగన్ వాడీ వర్కర్స్.