Home » Anil Response
Director Anil Reacts on Acharya Movie copy allegations: మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మోషన్ పోస్టర్ చూసిన తర్వాత కన్నె