Home » Animal Actress
యానిమల్ భామ త్రిప్తి దిమ్రి తాజాగా ఓ ఈవెంట్ కి ఇలా బుల్లి బ్లాక్ డ్రెస్ లో వచ్చి తన అందాలతో అదరగొట్టింది.
రష్మిక వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా ఈ నటికి అభిమానుల నుండి ఒక ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా రష్మిక సుదీర్ఘ పోస్టు పెట్టారు. అసలేంటది?
యానిమల్ నటి త్రిప్తికి ఆ సినిమా తర్వాత ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ నటి తన పెళ్లి.. కాబోయే భర్తకు ఉండాల్సిన అర్హతల గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.