-
Home » Animal Keeper Died
Animal Keeper Died
హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో విషాదం.. ఏనుగు దాడిలో యానిమల్ కీపర్ మృతి
October 7, 2023 / 05:55 PM IST
అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చిన ఏనుగు యానిమల్ కీపర్ షాబాజ్ పై దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన షాబాజ్ ను చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.