Home » Animal
కొంతకాలంగా సరైన హిట్ పడక సతమతమవుతున్న డియోల్ ఫ్యామిలీకి 2023 బాగానే కలిసొచ్చింది. ధర్మేంద్రతో పాటు తనయులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌కి 2023 బిగ్గెస్ట్ కంబ్యాక్ అని చెప్పాలి.
తాజాగా డైరెక్టర్ సందీప్ వంగ అమెరికాకు వెళ్లి అక్కడ యానిమల్(Animal) సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. యానిమల్ సినిమా అమెరికాలో కూడా ఇప్పటికే 10 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసింది.
మొదటి రోజు యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వారం రోజుల లోపే యానిమల్ సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసింది.
పలువురు సినీ సెలబ్రిటీలు కూడా యానిమల్ సినిమాను పొగిడేస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా యానిమల్ సినిమా చూసి అల్లు అర్జున్ తన రివ్యూని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పలువురు సినీ సెలబ్రిటీలు కూడా యానిమల్ సినిమాపై పొగిడేస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా రేణు దేశాయ్ యానిమల్ సినిమా చూసి తన రివ్యూని సోషల్ మీడియాలో పంచుకుంది.
Jaydev Unadkat-Animal : టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన సినిమా యానిమల్.
యానిమల్ సినిమాలో రష్మిక మందన్న కంటే ఎక్కువగా తృప్తి దిమ్రీ అనే హీరోయిన్ కి బాగా పేరొస్తుంది. దీంతో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆమె ట్రెండింగ్ లో ఉంది.
ముగ్గురు ఖాన్స్ ని మించి రాకపోయినా ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ బాగానే కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు. కానీ రణబీర్ కపూర్.. ఖాన్స్ ని మించి కలెక్షన్స్ తెచ్చాడు.
భారీ అంచనాలతో రిలీజ్ అయిన 'యానిమల్' మూవీ థియేటర్స్ ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది. మూవీ కంప్లీట్ రివ్యూ ఇక్కడ చూడండి.
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయిన 'యానిమల్' మూవీ టాక్ ఏంటి..? ట్విట్టర్ రివ్యూ ఏంటి..?