Home » Animated Stickers
వాట్సాప్‌తో ప్రైవసీ పాలసీ వివాదం తర్వాత సిగ్నల్ మెసేజింగ్ యాప్ డౌన్‌లోడ్‌లు గణనీయంగా పెరిగిపోగా.. మిలియన్ల మంది వినియోగదారులు వాట్సాప్ నుండి సిగ్నల్‌కు జంప్ అయ్యారు. ఈ క్రమంలోనే సిగ్నల్ యాప్‌లో చాలా ఫీచర్స్ వాట్సాప్ కంటే భిన్నంగా అందుబాట�
ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఎప్పటికప్పుడూ కొత్త అప్ డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరిన్ని కొత్త ఎట్రాక్టీవ్ ఫీచర్లను ప్రవేశపెడుతోంది.. వాట్సాప్ తీసుకొచ్చే కొత్త ఫీచ�
సోషల్ మీడియా కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీని అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ఫీచర్లను ప్రవేశపెడుతున్నారు. ఇందులో Whatsup కూడా ఒకటి. ఇప్పటికే కొత్త ఫీచర్స్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే