Animation Teaser

    యానిమేటెడ్‌ వర్షన్‌ లో మహర్షి టీజర్!

    April 11, 2019 / 05:53 AM IST

    మహేశ్ బాబు  కొత్త చిత్రం మహర్షి టీజర్ యూట్యూబ్ లో భారీ అంచనాల మధ్య దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు  ‘మహర్షి’ మరో టీజర్ వైరల్ గా మారింది. అది మరేదో కాదు మహేష్‌ ఫ్యాన్స్ కొందరు ఈ టీజర్‌ కు యానిమేటెడ్‌ వర్షన్‌ ను రూపొందించారు. ప్రస్తుత�

10TV Telugu News