Anita blessed with a baby boy

    మగబిడ్డకు జన్మనిచ్చిన ‘నువ్వు నేను’ అనిత..

    February 10, 2021 / 12:44 PM IST

    Anita Hassanandani: ‘నువ్వు నేను’ సినిమాతో ప్రేక్షకులకు ఆకట్టుకుని తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకుంది అనిత. అలియాస్ ‘నువ్వు నేను’ అనిత. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసి పర్సనల్ లైఫ్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న అనిత ఇటీవల తాను త్వరలో తల్లిని కాబ�

10TV Telugu News