Home » anjaiah
తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన తుర్కపల్లి మండలం వాసాలమర్రికి జూన్ 22వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు.
అసలే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు దగ్గరగా ఉన్న నియోజకవర్గం. అంతేనా.. భాగ్యనగరానికి కూత వేటు దూరం.. ఇక్కడ రాజకీయాలు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే